Miryalaguda prajalahari. తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరుబాట చూపిన ఉద్యమ నేత. ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఈరోజు మిర్యాలగూడ పట్టణం, రెడ్డికాలనీలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం నందు మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ధనవత్ చిట్టిబాబు నాయక్ , బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ పట్టణ అద్యక్షులు, మాజీ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ యడవెల్లి శ్రీనివాస్ రెడ్డి బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు*..
*కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు తలకోన శ్రీధర్ రెడ్డి, పశ్య శ్రీనివాస్ రెడ్డి, పునాటి లక్ష్మీ నారాయణ, గుడిసె దుర్గా ప్రసాద్, చిట్టిపోలు వెంకటేశ్వర్లు, పందిరి వేణు, పట్టాభి, సీనియర్ నాయకులు ఖాజా మొయినుద్దీన్, పట్టణ యువజన విభాగ అద్యక్షులు ఎర్రమళ్ళ దినేష్, పట్టణ బీఆర్‌ఎస్ పార్టీ అధికార ప్రతినిధి పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, విద్యార్ధి విభాగ రాష్ట్ర కార్యదర్శి ఎం.డి షోయబ్, బంటు దుర్గయ్య, ఐలెని రామకృష్ణ, చందు యాదవ్, కనకయ్య, చోటు, నాగుల్ బాబా, భిక్షం, నాగయ్య, జిడిఆర్ జానీ, దోనేటి సైదులు, అరుణ్, రవి నాయక్, రవీందర్ నాయక్, అలుగుబెల్లి వెంకట్, విశ్వ బ్రాహ్మణ సంఘ మండల అద్యక్షులు శిరసనగండ్ల ఈశ్వరా చారి, సక్రమ్ నాయక్, గౌస్, జంజీరాల నాగరాజు, నేరెళ్ళ శివ, గౌతం, బాలే షహీద్, సైదులు, తండు మహేష్, ఫయాజ్, తదితరులు పాల్గొన్నారు*..