మిర్యాలగూడ ప్రజాలహరి*…..జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం* సందర్భంగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మిర్యాలగూడ నియోజకవర్గంలోని పలు పాఠశాలలో విద్యార్థులకు *అల్బెండజోల్ మాత్రలు* వేయడం జరిగింది.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్య వంతగా ఉంటేనే వారు చదువులో కూడా ముందుకు వెళ్లగలరని అన్నారు.. ఎమ్మెల్యే తో పాటు డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ కేసా రవి పాల్గొన్నారు కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.