జానారెడ్డి , ఉత్తమ్ కుమార్ రెడ్డి ల జన్మదినొత్సవాలు సందర్భంగా కొత్త నోట్ బుక్స్ పంపిణీ చేసిన భార్గవ్
మిర్యాలగూడ ప్రజాలహరి.
మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ పార్కు స్కూలు యందు మాజీ సీఎల్పీ నాయకులు మాజీ మంత్రివర్యులు కుందూరు జానారెడ్డి , కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గార్ల జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి స్కూలు పిల్లలకు నోట్ బుక్స్ పెన్నులను పoచడం జరిగింది ఈ సందర్భంగా భార్గవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి జేఏసీ చైర్మన్గా జానారెడ్డి గారి కృషి మరువలేనిదని తెలియజేశారు అలాగే రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి కెప్టెన్ గా దేశానికి ఎనలేని సేవ చేశారని కొనియాడారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పగిడి రామలింగయ్య మాజీ మున్సిపల్ చైర్మన్ మెరుగు రోశయ్య కౌన్సిలర్లు మలగం రమేష్,ఉదయ్ భాస్కర్, సలీం,కాంగ్రెస్ నాయకులు ఖాదర్, సత్యం,గోవింద్ రెడ్డి, దుర్గారావు, అంజయ్య, అశోక్, కోల వెంకన్న, వినయ్,నరేష్,సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు