Ultimate magazine theme for WordPress.

గంజాయి ముఠా అరెస్ట్

Post top

నల్గొండ జిల్లా..మిర్యాలగూడ నియోజకవర్గంలో గంజాయి విక్రయ ముఠా అరెస్ట్

మిర్యాలగూడ ప్రజాలహరి

-12 మంది సభ్యులు గల ముఠాను అరెస్ట్ చేసిన వాడపల్లి పోలీసులు

 

-నిందితుల నుండి 6 కేజీల గంజాయి,46 వేల నగదు, మూడు బైకులు, 12 మొబైల్స్ స్వాధీనం.

 

-గంజాను ఆంధ్ర ప్రాంతం నుండి తీసుకొచ్చి నియోజకవర్గంలో విక్రయిస్తున్నట్లు గుర్తింపు.

 

-పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో వివరాలను వెల్లడించిన డీఎస్పీ రాజశేఖర్ రాజు.

post bottom

Leave A Reply

Your email address will not be published.