గీతా మందిరం లో జరిగిన శ్రీ రుక్మిణి సమేత సత్యభామ వేణుగోపాల స్వామి దేవాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఎస్ వెంకటేశ్వర్లు- రాధ దంపతులు
మిర్యాలగూడ ప్రజాలహరి..
మిర్యాలగూడ పట్టణంలోని శ్రీ గీతా మందిరంలో గత రెండు రోజులుగా శ్రీ రుక్మిణి సమేత సత్యభామ వేణుగోపాలస్వామి (శ్రీకృష్ణుడు) ద్వితీయ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి మొదటి రోజున శ్రీ శ్రీ ప్రజెంట్ ఇచ్చిన జీయర్ స్వామి వారు ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈరోజు స్వామివారి కార్యక్రమాల అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బండారు కృష్ణయ్య కుటుంబ సభ్యులు మరియు రైస్ మిల్లర్ సభ్యులు ఎస్ వెంకటేశ్వర్లు రాధ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నదాన వితరణను ధర్మపత్ని రాధ దంపతులు భక్తులకు అందజేశారు