తెలుగు రాష్ట్రాల మంత్రులకు శాఖలు కేటాయింపు.. కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ ,బండి సంజయ్ కు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి పదవి
తెలుగు రాష్ట్రాల ఎంపీలకు మంత్రులు పదవులు కేటాయింపు… ప్రజాలహరి జనరల్ డెస్క్ …. తెలంగాణ బిజెపి ఎంపీ కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ ని కేటాయించారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు హోం శాఖ సహాయ మంత్రి శాఖ పదవిని కేటాయించారు.తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు కు విమానయ శాఖ, ఆంధ్రప్రదేశ్ కి చెందిన బిజెపి ఎంపీకి ఉక్కు,భారీ పరిశ్రమల శాఖకు సహాయ మంత్రి పదవి కేటాయించారు. టిడిపికి చెందిన పెన్నసాని చంద్రశేఖర్ కు గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి పదవి కేటాయించడం జరిగింది