తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్లో ఐదుగురు మంత్రులు..
ప్రజాలహరి జనరల్ డేస్క్…. భారత ప్రధాని గా నరేంద్ర మోడీ ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఆయనతో పాటుగా తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు కేంద్ర క్యాబినెట్లో వెళ్తూ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఆంధ్ర నుంచి
టిడిపి నుంచి వరకు రామ్మోహన్ నాయుడు, పెన్మసాని చంద్రశేఖర్ బిజెపి నుంచి శ్రీనివాస్ వర్మ ప్రమాణ స్వీకారం చేయమన్నారు
