
Miryalaguda ప్రజాలహరి…. ఆశా వర్కర్లకు నష్టం కలిగించే ఎగ్జామ్ను పెట్టే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలనీ గత ప్రభుత్వం ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఈ సందర్భంగా ఈరోజు దామచర్ల పి హెచ్ సి లో ఆశా డే సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ బైరం దయానంద్ మాట్లాడుతూ ఈరోజు అడవిదేవులపల్లి మండలం దామరచర్ల మండలం ఆశాల ఉద్దేశించి మాట్లాడటం జరిగినది వారికి మరి ముఖ్యంగా ఆశాలకు ఏఎంసీలు గవర్నమెంట్ డెలివరీలు లేకుంటే బిల్లులు చేయొద్దని ఆశలకు టార్గెట్ పెడుతున్నారు కావున ఇంకా అనేక సమస్యల పైన తేదీ 13 ఆరోనెల 2024 నాడు సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమం ఉన్నందున అందరూ ఆశాలు పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాము ఈ కార్యక్రమంలో ఆశ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మహేశ్వరి గారు అదేవిధంగా అడవిదేవలపల్లి మండల నాయకురాలు కళావతి జానకమ్మ మరియు దామరచర్ల మండల నాయకురాలు జయమ్మ శారద ఇందిరమ్మ శ్రీదేవి ఉమా అచ్చాలమ్మ శ్రీలక్ష్మి పద్మ తదితరులు పాల్గొన్నారు