
మిర్యాలగూడ ప్రజాలహరి….ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మిర్యాలగూడ MLA క్యాంప్ కార్యాలయం పరిసరాలలో మొక్కలను నాటడం జరిగింది.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొక్కలను నాటడం అనేది ప్రతిఒక్కరం తమ బాధ్యతగా భావించండి మొక్కలు నాటాలని అన్నారు.. అలాగే పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడమే సులువైన మార్గం అని అన్నారు… ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.