*వృద్దులకు కిరాణా సామాన్లు మరియు కొంత నగదును అందజేసిన సిద్దు యువసేన*
దామరచర్ల ప్రజాలహరి
*దామరచర్ల మండలం K.J.R కాలనీ గ్రామ పంచాయతీ కి చెందిన యాదయ్య గారికి కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉందని తెలుసుకొని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్వకెట్ రవి నాయక్ చేతుల మీదుగా ఇంట్లోకి 2 నెలలకు సరిపడా వస్తువులను సమాకుర్చడం జరిగింది. అదే విదంగా కంటి సమస్య వున్నదని విన్నవించగా కొంత నగదును కూడా సహాయర్ధం అందించడం జరిగింది.*
ఈ కార్యక్రమం లో *వార్డ్ మెంబర్ వడ్త్యా రవి నాయక్, కుర్వ నాయక్, నాగ నాయక్, నాగ నాయక్, శివ నాయక్, నరేష్ నాయక్, శివ నాయక్, లాలు నాయక్, శివాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు*.