మిర్యాలగూడ ప్రజాలహరి… నల్గొండ పార్లమెంట్ MP గా *కుందూరు రఘువీర్ రెడ్డి గారు* అఖండ విజయం సాధించిన సందర్భంగా మిర్యాలగూడ శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి * ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోన విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్గొండ MP *కుందూరు రఘువీర్ రెడ్డి, నాగార్జున సాగర్ శాసనసభ్యులు *కుందూరు జై వీర్ రెడ్డి , మిర్యాలగూడ MLA బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. సందర్భంగా రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ తాను మిర్యాలగూడ నియోజకవర్గం రుణపడి ఉన్నానని మిర్యాలగూడ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలు సేవలు నేనెప్పటికీ మరువనని వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి అభివృద్ధికి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని చెప్పారు*. అనంతరం మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తనయులు యువ నాయకులు *బత్తుల సాయి ప్రసన్న జన్మదిన వేడుకల్లో పాల్గొనడం జరిగింది.. ఈ సందర్భంగా మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలో 63 వేల మెజారిటీ ఇచ్చిన ప్రతిఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడికి , కార్యకర్తలకు , అభిమానులకు మా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.. ఈ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.