తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…
ప్రజాలహరి జనరల్ డెస్క్… తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పడి పది సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల ప్రజలకు దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ వన్ గా నిలబడాలని ఆ విధంగా ముందుకు పోవాలని కోరారు.