మిర్యాలగూడ ప్రజాలహరి.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా
పురపాలక సంఘ కార్యాలయ లోమిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ తిరునగరు భార్గవ్ జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావులు త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అని పేర్కొన్నారు అమరుల ఆశయాన్ని మనం మరవద్దని ఈ సందర్భంగా పేర్కొన్నారు