
మిర్యాలగూడ ప్రజాలహరి…*అడవిదేవులపల్లి మండల కేంద్రంలో శ్రీ శ్రీ శ్రీ మహిశాసుర మర్దిని కనకదుర్గ అమ్మ వారి జాతరలో మిర్యాలగూడ మాజీ శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారు పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.. వారి వెంట జిల్లా డీసీఎంస్ ఛైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, జడ్పీటీసీ కుర్ర సేవ్య నాయక్, ఎంపీపీ ధనవత్ బాలాజీ నాయక్, బీఆర్ఎస్ నాయకులు కొత్త మర్రెడ్డి, కొ ఆప్షన్ సభ్యులు బాబ్జాని, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండి వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ పేర్ల లింగయ్య, మాజీ సర్పంచ్లు భీమా నాయక్, కుర్ర పకీరా నాయక్, కొండల్, ముత్యాలు, పెద్దింటి లింగయ్య, మహేష్ చౌదరి, కలకొండ సత్యం, శ్రీను, తదితరులు పాల్గొన్నారు*..