గూడ్స్ రైలు కింద పడి ఇద్దరు బలవన్మరణం.. మిర్యాలగూడ మిర్యాలహరి క్రైమ్ న్యూస్..
మిర్యాలగూడ మండల పరిధిలో వెంకటాద్రిపాలెం గ్రామానికి చెందిన చెందిన ఓ మహిళ, ఓ యువకుడు ఈరోజు ఐలాపురం శివారులో గూడ్స్ రైలు కింద పడి బలవన్మ రణం చెందారు. ధనలక్ష్మి దుర్గాప్రసాదులుగా గుర్తించారు. వివరాలు తెలియ రావాల్సింది ఉంది.