జూన్ 2.. ఉదయం 10.30 కి పరేడ్ గ్రౌండ్ కి సోనియాగాంధీ
ప్రజాలహరి హైదరాబాద్
రాష్ట్ర అవతరణ దినోత్సవం ఉత్సవం లో పాల్గొననున్న సోనియా
అమరవిరుల స్థూపం వద్ద నివాళులు అర్పించనున్న సోనియా గాంధీ
తెలంగాణ గీతంలో ముగ్దూంమోహిణుద్దీన్ పేరును జత పర్చాలని కోరిన సిపిఐ ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు
సానుకూలంగా స్పందించిన సిఎం
షేక్ బంధగీ,కొమురం భీం పేర్లు కూడా రాష్ట్ర గీతంలో పొందు పర్చేందుకు అంగీకారం తెలిపిన సీఎం
*లోగో పై కేబినెట్ ,అసెంబ్లీ లో చర్చించిన తర్వాతే ప్రకటిస్తాం*
*తెలంగాణ ఉద్యమ స్పూర్తి, అందరి అభిప్రాయాల తర్వాతనే నిర్ణయం ఉంటుంది*
*ప్రతి ఒక్కరి అభిప్రాయాలను ప్రభుత్వం గౌరవిస్తుంది*
*లోగో , రాష్ట్ర గేయం విషయంలో అభిప్రాయాలు తీసుకోవడంలో ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు..*
