
ప్రజాలహరి జనరల్ డెస్క్…. తెలంగాణ రాష్ట్ర చిహ్నం లోగో తయారీలో ప్రత్యేక శ్రద్ధ కనపరచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు .గతంలో ఉన్న లోగోని మార్పులు చేసి ప్రజాస్వామ్యం, తెలంగాణ ఉద్యమం లోగోలు కనిపించే విధంగా తయారు చేయాలని చిత్రకారుడు రుద్రం రాజేష్ పని చెప్పారు.