
**బ్యాడ్మింటన్ క్రీడాకారుడు వనమాల శశాంక్ క్లియోస్పోర్ట్స్ ఏరినా వారు 50,000 రూపాయల స్కాలర్షిప్**
మిర్యాలగూడ ప్రజాలహరి
మిర్యాలగూడ పట్టణానికి చెందిన *వనమాల శశాంక్ గారు* ఈనెల 15 నుండి 18 వరకు గోవాలో నిర్వహించిన అండర్ 15 బ్యాడ్మింటన్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో ఆల్ ఇండియా విజేతగా నిలవడం జరిగింది.. వారికి మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి చేతుల మీదుగా 50,000 రూపాయలను శశాంక్ ప్రొఫెషనల్ కెరియర్ లో ముందుకు వెళ్లడానికి క్లియోస్పోర్ట్ వారు ఇవ్వటం జరిగింది.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు..