మిర్యాలగూడ ప్రజాలహరి*ఈరోజు ఉదయం మిర్యాలగూడ పట్టణం, చైతన్యనగర్‌లోని చౌదరి ఫంక్షన్ హాల్‌లో జరుగుతున్న యోగా శిక్షణ తరగతుల్లో పాల్గొన్న మహిళలను, తెలంగాణ రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మహ్మద్ ఇంతియాజ్ అలీ, యువనేత నల్లమోతు సిద్ధార్థ, ఉద్యమ నాయకులు అన్నభీమోజు నాగార్జున చారి గార్లు, వార్డు ఇంచార్జ్ పునాటి లక్ష్మీనారాయణతో కలిసి ఈ నెల 27న జరగనున్న వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి క్రమ సంఖ్య-03లో తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు*..
*కార్యక్రమంలో కౌన్సిలర్ తిరుమలగిరి స్వర్ణలత వజ్రం, నాయకులు గుడిసె దుర్గాప్రసాద్, పల్లపురామస్వామి, తీరాందాసు విష్ణు, పందిరి వేణు పాల్గొన్నారు*..