Ultimate magazine theme for WordPress.

అమ్మవారి ఆశీర్వచనంతో ప్రజల సుఖసంతోషంగా ఉండాలి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

Post top
home side top

దామరచర్ల మిర్యాలగూడ ప్రజాలహరి

..దామరచర్ల మండల కేంద్రంలో నిర్వహించిన *మాన్ ఊరేగింపు* వేడుకల్లో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు  బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు* ఆయనకు దేవాలయ కమిటీ సభ్యులు భక్తులు ఘన స్వాగతo పలికారు.  కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.