Ultimate magazine theme for WordPress.

శ్రీధర్ రెడ్డి హత్యను ఖండించిన కేటీఆర్… అంతిమయాత్రలో పాల్గొన్న జన సందోహం

Post top

యాలహరి జనరల్ డెస్క్… కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో కాంగ్రెస్ పార్టీ గూండాల చేతిలో హత్యకు గురైన బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొని వారి కుటుంబసభ్యులను పరామర్శించి, దైర్యం చెప్పిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.

post bottom

Leave A Reply

Your email address will not be published.