Ultimate magazine theme for WordPress.

బారాస రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మిర్యాలగూడకు వస్తున్నారు. నల్లమోతు భాస్కరరావు

Post top

మిర్యాలగూడ కు కేటీఆర్ వస్తున్నారు… నలమోతు భాస్కరరావు… ప్రజాలహరి మిర్యాలగూడ…. మిర్యాలగూడ పట్టణానికి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) మంగళవారం సాయంత్రం వస్తున్నట్లు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు తెలిపారు పట్టబద్రుల సమావేశంలో భాగంగా రాకేష్ రెడ్డిని గెలుపు కోసం ప్రచార నిమిత్తం వస్తున్నట్లు ఆయన వివరించారు. ఎస్ వి గార్డెన్స్ లో ఈ సమావేశం జరుగుతుందని అందరూ హాజరు కావాలని పట్టబద్రులు మేధావులు, కవులు, రచయితలు, విద్యావంతులు హాజరుకావాలని కోరారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.