Ultimate magazine theme for WordPress.

నందిపాడు బైపాస్ లో రోడ్డు ప్రమాదం 8 మంది కి గాయాలు

Post top

*ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్… మి ర్యాలగూడ నందిపాడు బైపాస్ లో రోడ్డు ప్రమాదం 8 మందికి తీవ్ర గాయాలు…. మిర్యాలగూడ పట్టణంలోని నంది నందిపాడు బైపాస్ జంక్షన్ సమీపంలో సాయంత్రం టాటా ఏసీ ని వెనకనుంచి లారీ ఢీకొనడంతో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వారిని మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పూర్తి వివరాలు తెలియ రావాల్సి ఉంది

post bottom

Leave A Reply

Your email address will not be published.