తెలంగాణ ఈఏపీసెట్లో… కే ఎల్ ఎన్ కాలేజ్ విద్యార్థుల ర్యాంకుల ప్రభంజనం…. మిర్యాలగూడ ప్రజాలహరి… మిర్యాలగూడ పట్టణంలోని కే ఎల్ ఎం కాలేజీ విద్యార్థులు ఈఏపీ సెట్ పరీక్ష ఫలితాలు రాష్ట్రస్థాయి ర్యాంకులు ప్రభంజనం సృష్టించారు. కే ఎల్ ఎం కళాశాల కరస్పాండెంట్ బిక్కుమల్ల కిరణ్ కుమార్- శైలజ దంపతుల కుమారుడు అద్విత్ కృష్ణ ఈ ఏపీ సెట్ పరీక్ష ఫలితాల్లో 275 ర్యాంకు సాధించి రాష్ట్రస్థాయిలో రికార్డులు బ్రేకులు చేశారు. అద్విత్ కృష్ణకు ఇంటర్లో 950 మార్కులు వచ్చాయి. అదేవిధంగా అదే కళాశాల విద్యార్థులు ఎన్. సమీర్ 1278, డి.అరవింద్ 35 47, పి.సంజన 43 0 5 ఆర్. అనిత 84 48 ర్యాంకులు సాధించారు. 30 30 మంది 30 వేల లోపు ర్యాంకులు సాధించారని కళాశాల యాజమాన్యం హనుమంత రెడ్డి, నరేందర్ రెడ్డి, చైతన్యలు విలేకరుల సమావేశంలో తెలిపారు. తమ కళాశాల లో విద్యార్థిని,విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తామని విద్యార్థులకు నిరంతర బోధనా తో పాటు సామాజిక స్పృహ ,జాతీయ జాతీయ భావాన్ని పెంపొందిస్తున్నామని చెప్పారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.