హైదరాబాద్ ప్రజాలహరి…. హైదరాబాదులో సుచిత్ర సర్కిల్లో హైదరాబాద్ ఎమ్మెల్యేలు అయినా మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2 ఎకరాల 11 గుంటలు సంబంధించిన వివాదాల్లో కొందరు తమ భూమి ఉందంటూ ఈరోజు ఆ స్థలం చుట్టూ ఫినిషింగ్ ఏర్పాటు చేసుకున్న ప్రయత్నం చేశారు. ఈ భూమి తనది అంటూ మల్లారెడ్డి రాజేంద్రరెడ్డి లు అడ్డుకున్నారు. పోలీసులు మల్లారెడ్డి,రాజేందర్ రెడ్డిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.