Ultimate magazine theme for WordPress.

జాతీయ, రాష్ట్ర జాతీయ రహదారులపై సమీక్షించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Post top

హైదరాబాద్ ప్రజాలహరి…

 ఈరోజు సచివాలయంలో *తెలంగాణ రాష్ట్ర రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి* గారి అధ్యక్షతన జరిగిన *జాతీయ రహదారి “హైదరాబాద్ – విజయవాడ” (NH-65)* పై గుర్తించిన బ్లాక్ స్పాట్స్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి హాజరైన ఈఎన్సీ గణపతి రెడ్డి, జీయర్ రహదారుల శాఖ రీజినల్ ఆఫీసర్ రజాక్ మరియు హాజరైన జాతీయ రహదారుల శాఖ రాష్ట్ర రహదారుల శాఖ ఇతర ఉన్నతాధికారులు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారి కామెంట్స్.RRR రాష్ట్ర భవిష్యత్తును మార్చే సూపర్ గేమ్ ఛేంజర్.*

RRR ను త్వరితగతిన పూర్తిచేసేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాం.*

హైదరాబాద్ – విజయవాడ (ఎన్.హెచ్-65) జాతీయ రహదారిపై ఉన్న 17 బ్లాక్ స్పాట్స్ పై అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది.*

 ప్రమాద సూచీకల ఏర్పాటు, అతివేగం కట్టడికి తీసుకోవల్సిన చర్యలు, అవసరం ఉన్నచోట ఆరు లేన్లుగా రోడ్డు విస్తరణ, జంక్షన్ ల అభివృద్ధి, VUP (వెహికిల్ అండర్ పాస్) ల నిర్మాణం, రెండు వైపుల సర్వీస్ రోడ్ల ఏర్పాటు వంటి చర్యలతో బ్లాక్ స్పాట్స్ ప్రాంతాల్లో ప్రమాదాలను నివారించేలా చర్యలు తీసుకుంటాం.*

 

రాష్ట్రంలో రహదారులను యాక్సిడెంట్ ఫ్రీ గా మారుస్తాం.*

 ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారులను కూడా త్వరితగతిన పూర్తిచేసేలా అధికారులకు దిశానిర్ధేశం చేయడం జరిగింది.

post bottom

Leave A Reply

Your email address will not be published.