ప్రశాంత్ కిషోర్‌కు సీఎం జగన్ కౌంటర్,…
Prajalahari Vijayawada
ప్రశాంత్ కిషోర్ చేసిందేమీ లేదు.. చేసేదంతా టీమే. ప్రశాంత్ కిషోర్ మనకు వ్యతిరేకంగా మారారు, ప్రశాంత్ కిషోర్ కూడా ఊహించని ఫలితాలు వస్తాయి.. గతంలో కూడా 151 సీట్లు వస్తాయని ఊహించలేదు.. ఈసారి వచ్చే ఫలితాలతో దేశం షాక్ కాబోతుంది, గతంలో వచ్చిన సీట్ల కంటే ఎక్కువ రాబోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పాలన అందించాం, ఐప్యాక్ సేవలను పరిపాలనలోనూ ఉపయోగించాం.. ఫలితాలతో దేశంలోని ప్రతీ నేత ఏపీ వైపే చూస్తారు.. ఈ ఐదేళ్లకు మించిన గొప్ప పాలన అందిస్తాం-జగన్.