మానవ హక్కుల సంఘం రాష్ట్ర నాయకులు పొన్నూరు సుబ్బారావును కలిసిన మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి…
మిర్యాలగూడ ప్రజాలహరి
*అలింగనం చేసుకొన్న గురు- శిష్యులు*….
మానవ హక్కుల సంఘ నాయకులు పొన్నూరు సుబ్బారావు గురువు ని ఆరోగ్యం మరియు కుశల క్షేమాలను అడిగి తెలుసుకున్న జానారెడ్డి *శిష్యుడుని సాధారంగా కార్ వద్దకు నడిపంచుకుంటూ వచ్చిన గురువు *
వారి వెంట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ నాయక్, పీసీసీ మెంబర్ పగిడి రామలింగం మున్సిపల్ చైర్మన్ భార్గవ్ తిరునగరు, వార్డు కౌన్సిలర్ సాదేఖ బేగం ఖాదర్, పొదిల వెంకటమ్మ , ఉదయ్ భాస్కర్, అమృతం దుర్గ సత్యం, మలగం రమేష్ , కాంగ్రెస్ నాయకులు పొదిల వెంకన్న , గాయం ఉపేందర్ రెడ్డి, మెరుగు శ్రీనివాస్, సైదులుబాబు, తదితరులు పాలుగోన్నారు