Ultimate magazine theme for WordPress.

ఆర్థిక సాయం అందజేత

Post top

వేములపల్లి ప్రజాలహరి..ఈరోజు మొలకపట్నం గ్రామం అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన జేరిపోతుల సతీష్ (స్టాలిన్) కి 25వేల రూపాయలు ఆర్థిక సహాయం మరియు రెమడాల బిక్షం గారికి 5000 రూపాయల ఆర్థిక సహాయం అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో అందించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన అంబేద్కర్ యూత్ కమిటీ సభ్యులకి యూత్ కమిటీ అధ్యక్షులు 1,రేమడాల సతీష్ 2, ప్రధాన కార్యదర్శి వల్ల మల్ల పరమేష్, 3, ఉపాధ్యక్షుడు పుట్టల మాదేశ్,4, సహాయ కార్యదర్శి ఈట నాగరాజు,5, కోశాధికారి జేరిపోతుల తిరుమలేష్,అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు

post bottom

Leave A Reply

Your email address will not be published.