దామరచర్ల మిర్యాలగూడ ప్రజాలహరి… తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో గల యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంటును (5×800=4000MW) 14/05/2024 న, BHEL మరియు TS GENCO CMD మాజీ నల్గొండ కలెక్టర్ రిజ్వి గారి ఆధ్వర్యంలో *యాదాద్రి ధర్మల్ ప్లాంటును ఫేస్:-1 ద్వారా ట్రైల్ రన్ ను విజయవంతంగా ప్రారంభించడం జరిగింది.*
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.