రఘువీర్ రెడ్డిఅఖండ విజయం ఖాయం ..
మిర్యాలగూడ ప్రజాలహరి నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి బంపర్ మెజార్టీతో గెలవనున్నారని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో బూతుల వారిగా వివరాలు సేకరించారు. పోలింగ్ సరళి పార్టీకి పడ్డ ఓట్ల విధానాన్ని నాయకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గం ఎప్పుడు కాంగ్రెస్కే కాంగ్రెస్ కోటాని పేర్కొన్నారు . టిఆర్ఎస్ ప్రభంజనంలో కూడా ఒకసారి కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఒకసారి కాంగ్రెస్కు భారీ ఓటింగ్ అయిందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు 2023 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ 65 వేల ఓట్లతో గెలిచిన విషయం మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు