Ultimate magazine theme for WordPress.

వారణాసిలో నామినేషన్ వేసిన మోడీ

Post top

ప్రజాలహరి జనరల్ డెస్క్….

 

 

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు వారణాసిలో నామినేషన్ వేశారు. ఇప్పటికే వారణాసి నుంచి పార్లమెంటుకు పోటీ చేయడానికి మూడోసారి నామినేషన్ వేయటం జరిగింది ఆయన వెంట ఎన్ డి ఏ నేతలు పాల్గొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.