బిజెపిని టార్గెట్ గా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ లు…
ప్రజాలహరి హైదరాబాద్… కేంద్రంలో బిజెపి మ్యాజిక్ ఫిగర్ ని కూడా దాటరని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ లో విలేకరులకు సమావేశంలో తెలిపారు. రానున్నది ఇండియా కూటమని ఈ సందర్భంగా పేర్కొన్నారు బిజెపి మోసాలు మాయమాటలతో ప్రజల్ని ఆకర్షించాలని ప్రయత్నం తప్ప అభివృద్ధికి పాటుపడలేదని చెప్పారు హైదరాబాదులో గెలిపించడానికి బిజెపి పని చేసిందని విమర్శించారు మాజీ ముఖ్యమంత్రి తెలంగాణలో భారత రాష్ట్ర సమితి విశేష ఆదరణ లభించిందని ప్రజల్లో కాంగ్రెస్పై విశ్వాసం లేదని ఈ సందర్భంగా పేర్కొన్నారు భవిష్యత్తులో తాము మంచి పొజిషన్లో ఉంటామని చెప్పారు