Ultimate magazine theme for WordPress.

స్వల్ప ఘర్షణలతో ముగిసిన పోలింగ్

Post top

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్… చె దురు ముదురులు ఘటనలు తప్ప అంతా ప్రశాంతం… పెరగనీ ఓటింగ్ శాతం 78 లోపే పోలింగ్… ప్రజాలహరి హైదరాబాద్ జనరల్ డెస్క్…

తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 6 ఎన్నికల పోలింగ్ ముగిసింది.. రెండు రాష్ట్రాల్లో చిన్నచిన్న వాగ్వివాదాలు స్వల్ప ఘర్షణలు లాఠీచార్జ్ తో ఎన్నికలు ముగిసినవి గెలుపు ఓటమి లు ఈవీఎంల రూపంలో స్ట్రాంగ్ రూముకు భద్రంగా భద్రతతో చేరుకుంటున్నాయి. ఆంధ్రాలో పోలింగ్ శాతం పెరుగుదనుకున్న అంచనాలు తగ్గిపోయింది.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తోపాటు అన్ని పార్టీల అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులు ముఖ్య నేతలు అందరూ ఓటింగ్లో పాల్గొన్నారు తెలంగాణలో ఉప ముఖ్యమంత్రి మంత్రులు అందరు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.