మిర్యాలగూడ ప్రజాలహరి….*మిర్యాలగూడ పట్టణం రెడ్డికాలనీలోని డవ్ హిల్ పాఠశాల నందు తమఓటు హక్కును కుటుంబ సమేతంగా వినియోగించుకున్న మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు .
*ఈ సందర్భంగా మీడియా మిత్రులతో మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని ఓటు హక్కు కలిగిన ప్రజలందరూ తమ విలువైన ఓటు హక్కును సకాలంలో వెళ్లి, వినియోగించు కోవాలని విజ్ఞప్తి చేశారు. మేము ఓటు హక్కు వినియోగించు కున్నాము. మీరు కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, ప్రజాస్వామ్యంలో ఓటు ఒక హక్కే కాదు ఆయుధం కూడా ప్రతి ఒక్కరూ తమ ఓటు వేయాలని, ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అన్నారు*.. ఎమ్మెల్యే కుమారుడు నల్లమోతు సిద్ధార్థ మరియు ఆయన కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు