మిర్యాలగూడ ప్రజాలహరి
. దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో భాగంగా సోమవారంపార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డు నందు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆయన ధర్మపత్రి మాధవి ఆయన కుమారులు కౌన్సిలర్ మురనాల్ రెడ్డి కలిసి హౌసింగ్ బోర్డు నందు ఓటు హక్కును వినియోగించుకున్నారు.. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి , వృద్ధులను, వికలాంగులను ఎవరైనా ఉంటే వారిని పోలింగ్ సెంటర్ వరకు తీసుకెళ్ళి ఓటు వేయించాలని అన్నారు. ..