వేములపల్లి ప్రజాలహరి…
రోజు నల్గొండ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములపల్లి మండల కేంద్రంలో ఉపాధి హామీ కూలీలను కలిసి మాట్లాడిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి -BLR .. ఉపాధి హామీ కూలీలతో కలసి పనిచేసి వారందరినీ ఈ నెల 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో EVM లోని 3వ నెంబరు హస్తం గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి కుందూరు రఘువీర్ రెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉపాధి హామీ కూలీలను ఆదుకుంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనీ గెలిపించి ప్రజా ప్రభుత్వం సాధించుకున్నాం అలాగే దేశంలో కూడా ప్రజా పాలన రావాలి అంటే ప్రతిఒక్కరూ హస్తం గుర్తుపై ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.