Miryalaguda prajala Hari….మిర్యాలగూడ నియోజకవర్గ ఇంచార్ది,మాజీ ఎమ్మెల్యే నలమోతు బాస్కర్ రావు నాయకత్వంలో
30వార్డ్ కౌన్సలర్ కుర్ర చైతన్య ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం చేస్తూ *కంచర్ల కృష్ణ రెడ్డి* గారి కార్ గుర్తు ఓటు వేయాలని కోరారు.
అధికారంలోకి రావడానికి ప్రజలను మబ్యపెట్టి ఓట్లు వేయించుకున్న కాంగ్రేస్ ప్రబుత్వం సంక్షేమ పథకాలు, హామీలను అమలుచేయలేదని విమర్షించారు.
ఇప్పటికైనా ప్రజలు మోసపోకుండా కారు గుర్తుకు ఓటెయ్యాలని ఓటర్లను కోరారు.
ఈ కార్యక్రమం లో లింగంపల్లి చిరంజీవి కంచరకుంట్ల దయాకర్ రెడ్డి నూనె రవి లలిత మణి కృష్ణ శివుడు హరి విజేయ్ మల్లీ శివ* తదితరులు పాల్గొన్నారు.