
మిర్యాలగూడ ప్రజాలహరి..
*ఈరోజు మిర్యాలగూడ శాసనసభ్యులు మా అన్న బిఎల్ఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక మిర్యాలగూడ రాజీవ్ భవన్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేస్తున ఎంపీటీసీల ఫోరం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జం సాయి తదితరులు తదితరులు పాల్గొన్నారు.