.. ఘనంగాబత్తుల లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు..
మిర్యాలగూడ ప్రజాలహరి….మిర్యాలగూడ ఎమ్మెల్యేబత్తుల లక్ష్మారెడ్డి జన్మదిన సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లక్ష్మారెడ్డి జన్మదిన శుభాకాంక్షలు కేక్ కటింగ్ చేసి అనంతరం ఉచిత రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు అక్కడి నుంచి గ్రంథాలయంలో నిరుపేద విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు వెంకటాద్రిపాలెంలో పేద విద్యార్థులకు ఉచితం బట్టలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మిత్రులు శ్రేయోభిలాషులు అభిమానులు ఆయనకు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, చిలుకూరు భాలు, దేశి రెడ్డి శేఖర్ రెడ్డి, రామకృష్ణ, బెజ్జం సాయిలు, అర్జున్,
స్కైలాబ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు