వేములపల్లి ప్రజాలహరి… మాడుగుల పల్లి మండలం కుక్కడం గ్రామంలో విశాఖ ఫ్యాక్టరీ నందు కార్మిక *INTUC కార్మిక సంఘాల* ఆధ్వర్యంలో నిర్వహించిన *అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే)* వేడుకల్లో పాల్గొన్న నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి . మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ .. జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ కార్మికులకు, కార్మిక సంఘాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు , అభిమానులు పాల్గొన్నారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా రఘువీర్ రెడ్డి లక్ష్మారెడ్డిిలో మాట్లాడుతూ కార్మికుల కు అండగా ఉంటామని పేర్కొన్నారు వారికి రావాల్సిన వసతులు అలవెన్స్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు వెంటనే చెల్లించాలని కోరారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.