*రేపు మే’ డే సందర్బంగా మిర్యాలగూడ BRS పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యములో నిర్వహించే ర్యాలీ మరియు వివిధ పార్టీ అనుబంధ సంఘాల జెండాల ఆవిష్కరణల కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు*: *మాజీ ఎమ్మెల్యే శ్రీ. నల్లమోతు భాస్కర్ రావు గారు*…
మిర్యాలగూడ ప్రజాలహరి
ఈ రోజు మిర్యాలగూడ పట్టణము రెడ్డి కాలనీ BRS పార్టీ కార్యాలయం నందు మిర్యాలగూడ పట్టణ BRS పార్టీ కమిటీ విసృత స్థాయి సమావేశం జరిగినది. *ఈ సమావేశానికి మాజీ శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారు పాల్గొని ప్రసంగించారు*. మిర్యాలగూడ పట్టణ BRS పార్టీ కమిటీ చాలా బలంగా ఉంది ఎవరో కొంత మంది వారి స్వప్రయోజనాల కోసం వెళ్లారు. కానీ నిజమైన కార్యకర్తలు BRS పార్టీ జెండాను నమ్ముకొని ఉన్నారని వారందరికీ నేను అండగా నిలబడతానని , అలాగే పార్టీని ఇంకా మరింత లోతుగా బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఆదేవిధముగా రేపు మే’ డే సందర్బంగా మిర్యాలగూడ BRS పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యములో నిర్వహించే ర్యాలీ మరియు వివిధ BRS పార్టీ అనుబంధ సంఘాల జెండాల ఆవిష్కరణల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. రేపు జరిగే కార్యక్రమాలు మొదటగా హనుమాన్ పేట ఫ్లై ఓవర్ బ్రిడ్జి దగ్గరకు వచ్చి ర్యాలీగా రైల్వే గెట్ వద్ద గల ఆటో యూనియన్ జెండాను ఆవిష్కరించడం జరుగుతుందని. తర్వాత హనుమాన్ పేట ఫ్లై ఓవర్ బ్రిడ్జి దగ్గర గల రైస్ మిల్లర్స్ డ్రైవరు ల & హమాలి వర్కర్ల యూనియన్ జెండాను ఆవిష్కరించి, పక్కనే గల మినీ ట్రావెల్స్ & డ్రైవరు యూనియన్ జెండాను ఆవిష్కరించి, అనంతరం బస్టాండ్ వద్ద గల BRTU ఆటో యూనియన్ కార్మికుల జెండా ఆవిష్కరణతో కార్యక్రమం ముగుస్తుందని తెలిపారు. కావున మిర్యాలగూడ BRS పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పట్టణ BRS పార్టీ కమిటీ అధ్యక్షలు & కార్యవర్గం, టౌన్ లోని వార్డుల BRS పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు మరియు రైతు విభాగం, మహిళా విభాగం, కార్మిక విభాగం, యువజన విభాగం, విధ్యార్ధి విభాగం, BC విభాగం, SC విభాగం, ST విభాగం, సోషల్ మీడియా విభాగం, మైనారిటీ విభాగాల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు, మిర్యాలగూడ నియోజకవర్గ BRS పార్టీ అభిమానులు సకాలములో ఫ్లై ఓవర్ బ్రిడ్జి దగ్గరకు పెద్ద సంఖ్యలో చేరుకొని మే’డే ను విజయవంతం చేయగలరని తెలిపారు.
కార్యక్రమములో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహ రెడ్డి, మాజీ రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస రెడ్డి, BRS పార్టీ సీనియర్ నాయకులు అన్నబీమోజు నాగార్జున చారి, మిర్యాలగూడ AMC మాజీ వైస్ ఛైర్మన్ యడవెల్లి శ్రీనివాస రెడ్డి,MPP బాలాజీ నాయక్, కౌన్సిలర్లు ఇలియాస్, BRS పట్టణ ఉపాధ్యక్షులు బాసాని గిరి, నాయకులు రఘుమా రెడ్డి, ఖాజా మొయినుద్దీన్, కరీం, మిర్యాలగూడ నియోజకవర్గ యువ నాయకులు నల్లమోతు సిద్ధార్ధ, శ్రీధర్ రెడ్డి, మాజీ JAC ఛైర్మన్ మాలి ధర్మపాల్ రెడ్డి,సాధినేని శ్రీనివాస రావు, మాజీద్, వజ్రం, నంద కిషోర్, భీమ్ల నాయక్, పునాటి లక్ష్మీ నారాయణ, ఐల వెంకన్న, పెండ్యాల పద్మ, కోదాటి రమా,షోయబ్, దినేష్,శ్రావణ్ రెడ్డి, ధీరావత్ రవి నాయక్, నల్లగంతుల నాగభూషణం, జానకి రెడ్డి,కొడిరెక్క మట్టయ్య, సందేశీ అంజన్ రాజు,పద్మశెట్టి కోటేశ్వర రావు, పశ్య శ్రీనివాస రెడ్డి, పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, మన్నెం శ్రీనివాస రెడ్డి, కునాల గోపాల కృష్ణ, దైదా వెంకటేష్, వడ్డేపల్లి శ్రీనివాస్, వినాయక రావు,గౌతం, దుండిగాల అంజయ్య, చిత్రం ఉమా, పట్టేం శ్రీనివాస రావు, బూర సైదులు, డైమండ్ చిన్న, పున్న రమేష్, వింజం శ్రీధర్, బిక్షం,సామెలు, చంటి, నరేష్, మహేష్, అసిమ్,ఇమ్రాన్,నాగరాజు అలగుబెల్లి,బాల సత్యనారాయణ, నాగి రెడ్డి, తెలుకుంట్ల శేఖర్,నాగరాజు, బిక్షం,చోటు,నాగులు,కుంచం రాజ్ కుమార్, ఫయాజ్, ఖలీల్,పట్టాభి,నేరెళ్ళ శివ,శ్రీను,బాలు,KDP,నాగరత్నం,ఈశ్వర్ చారి,శ్రీకాంత చారి,పేరుమాళ్ళ ధనమ్మ, దేందే నరసింహ, కనకయ్య,ఆసిఫ్,కంచి సత్యనారాయణ,DVP సుబ్బా రావు, యేసు , క్రాంతి, మాజీ కౌన్సిలర్లు, అన్నీ వార్డుల ఇంచార్జ్ లు, నాయకులు, మహిళలు , యువకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.