పదిలో మెరిసిన ముత్యాలు
వేములపల్లి( ప్రజాలహరి) మార్చిలో జరిగినటువంటి 10వ తరగతి బోర్డ్ ఎగ్జాంలో మంగళవారం వచ్చినటువంటి పదవ తరగతి ఫలితాల్లో వేములపల్లి మండలములో ఇంగ్లీష్ మీడియం పాఠశాల నుంచి రావులపెంట గ్రామానికి చెందిన ఎం హారిక 9. 5 సి జి పి ఏ మార్కులను సాధించి మండల టాపర్గా నిలిచింది. తెలుగు మీడియం పాఠశాల నుంచి ఆమనగల్లు గ్రామానికి చెందిన కోళ్ల గోపీచంద్ 9. 7 జిపిఏ సాధించి తెలుగు మీడియం పాఠశాలలో టాపర్గా నిలిచాడు. టి ఎస్ ఎం ఎస్ మండల కేంద్రంలో ఉన్నటువంటి పాఠశాలలో 9.2 నకరికంటి సిరి, జస్వంత్ రెడ్డి ఇరువురు మండల టాపర్ గా నిలిచినట్టుగా మండల విద్యాశాఖ అధికారి బాలాజీ నాయక్ విలేకరులకు తెలియజేశారు