భారత రాష్ట్ర సమితికి ప్రజల్లో రోజురోజుకు ఆదరణ పెరుగుతుందని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు శనివారం స్థానిక పిఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన టిఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మంత్రికి రాజగోపాల్ రెడ్డి ద్వారా పదవీ గండంఎక్కువ ఉందని ఆయన నుంచి ఆయన కాపాడుకోవాలని అన్నదమ్ములు ఇద్దరు వ్యక్తిగత ప్రయోజనాల తప్ప ప్రజా ప్రయోజనాలు పటవ నీవిమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి తండ్రి నీఎంత సతాయించాడో ప్రజలందరికీ తెలుసునని ఆ విషయం కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా తెలుసునని అన్నారు పార్లమెంటు బి ఆర్ ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు రైతులకు అత్యధిక సేవలు చేసిన ఘనత గత బిఆర్ఎస్ ప్రభుత్వo దక్కిందని పేర్కొన్నారు ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి చేయకుండా ప్రతిపక్షాలన ప్రలోభాలకుగురిచేస్తూదనీ విమర్శించారు మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లానని ప్రజలకు కార్యకర్తలకు అండగా ఉంటానని మన బీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణారెడ్డి గెలిపించడానికి కార్యకర్తలు కష్టపడి పని చేయాలని కోరారు ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన జయంతి వేడుకల్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలు మరువరాని అని ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయుడుగా నిలిచాడని చెప్పారుఈ రోజు మిర్యాలగూడ పట్టణం నందిపహాడ్ లో గల *TNR గార్డెన్స్ ఫంక్షన్ హాల్ నందు మిర్యాలగూడ నియోజకవర్గ BRS కమిటీ, మాజీ ఎమ్మెల్యే శ్రీ. నల్లమోతు భాస్కర్ రావు గారి ఆధ్వర్యంలో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ BRS పార్టీ MP ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది*.. ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథులుగా *మాజీ మంత్రి వర్యులు గుంటకOడ్ల జగదీశ్ రెడ్డి , జిల్లా పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్, MP బడుగుల లింగయ్య యాదవ్, MLC మంకెన కోటిరెడ్డి,MP అభ్యర్థి కంచర్ల కృష్ణా రెడ్డి,మాజీ MLA కంచర్ల భూపాల్ రెడ్డి పాల్గొన్నారు*.. ఈ సందర్భంగా BRS పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణా రెడ్డి గారిని అత్యధిక మెజారటీతో గెలిపించుకోవాలని కోరారు.. అనంతరం *డాక్టర్ B.R అంబేద్కర్ గారి 133 వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు*.. ఈ కార్యక్రమములో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహ రెడ్డి, DCMS చైర్మన్ దుర్గంపూడీ నారాయణ రెడ్డి, నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు చింతరెడ్డీ శ్రీనివాస రెడ్డి, ZP కో.ఆప్షన్ మెంబర్ మోషిన్ అలీ, MPP లు నూకల సరళ హనుమంతు రెడ్డి, ధనవత్ బాలాజీ నాయక్,ZPTC లు అంగొత్ లలిత హతిరాం నాయక్, కుర్ర తదితరులు పాల్గొన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.