ఈరోజు దళిత ఆశాజ్యోతి , బడుగు బహీనవర్గాల ఆశాదీపం భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డా,, బి, ఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా అణగారిన వర్గాల ఐక్యవేదిక అధ్యక్షులు కొమ్ము శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి మరియు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి. పట్టణంలోని పలు చోట్ల అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.