ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన మాజీ సర్పంచ్
రేగటి రవీందర్ రెడ్డి
వేములపల్లి 11 ఏప్రిల్
వేములపల్లి మండల కేంద్రము మజీద్ లో మాజి సర్పంచ్ రేగటి రవీందర్ రెడ్డి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా మిర్యాలగూడ నియోజకవర్గం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో నిర్వహించే ఇఫ్తార్ విందులకు ఎంతో ప్రముఖ్యత ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు రావు ఎల్లరెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ వైస్ ప్రెసిడెంట్ పుట్టల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్టల కృపయ్య, మండల నాయకులు , బండి మహేందర్ రెడ్డి, చల్లబట్టల శ్రీనివాస్ రెడ్డి, గౌరు రమేష్, హాజీ, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి పుట్టల పెద్ద వెంకన్న, షోయల్, గిరి, మండల నాయకులు, గ్రామ నాయకులు, తదితరులు పాల్గొన్నారు