Ultimate magazine theme for WordPress.

హాస్పటల్ ముందే చెత్త డంపింగ్

Post top
home side top

ప్రజాలహరి క్రైమ్, మిర్యాలగూడ..

 

నిత్యం ప్రజల రాకపోకలతో కిటకిటలాడుతున్న మిర్యాలగూడ లో అపరిశుభ్రత రాజ్యము ఏలుతుంది. మిర్యాలగూడ వ్యాపార కేంద్రం ప్రముఖ డాక్టర్ ఇంటూరి శ్రీనివాస్ రెడ్డి హాస్పిటల్ జంక్షన్ లో హాస్పటల్ అనే జ్ఞానం కూడా లేకుండా మున్సిపల్ కార్మికులు , ఇతరత్రా ప్రైవేట్ వ్యక్తులు చెత్తను తీసుకొచ్చి హాస్పిటల్ ముందే డంపుగా వేస్తున్న అధికారులు, మున్సిపల్ ఉద్యోగులకు ఎవరికి పట్టడం లేదు నిత్యము రద్దీగా ఉండే ఈ ప్రదేశం చెత్తతో నిండటంతో ఇది వైద్యశాలయ లేక మరొకటా అని ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరవాల్సిందిగా ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.