Ultimate magazine theme for WordPress.

తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థినులకు అండగా హనుమంత రెడ్డి

Post top

మిర్యాలగూడ ప్రజాలహరి… బీజేపీ పట్టణ అధ్యక్షులు తుమ్మలపల్లి హనుమంత్ రెడ్డి  కొద్ది రోజుల క్రితం శెట్టిపాలెం గ్రామానికి చెందిన పెద్దమాం తిరుపతయ్య ఇంతకుముందే చనిపోయారని వారి భార్య పెదమాం రేణుక కూడ అనారోగ్యంతో చనిపోవడంతో ఇద్దరు ఆడపిల్లలు పల్లవి భార్గవి కుటుంబ పెద్దలు చనిపోవడంతో నిస్సహాయ స్థితిలో ఉన్నారని తెలుసుకొని హనుమంత్ రెడ్డి   కూతురు పుట్టిన రోజు ఈ రోజు కావడంతో కుటుంబ సమేతంగా తిరుపతయ్య కుటుంబ సభ్యులతో పుట్టినరోజు జరుపుకొని ఆర్థిక సహాయంగా10000/రూపాయలు ఇవ్వడం జరిగింది. మరియు రెండవ కుమార్తె భార్గవి యొక్క ఇంటర్మీడియట్ KLNకాలేజీలో ఫ్రీగా హాస్టల్ తో కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ బిజెపి నాయకులు పెదమాం వెంకన్న, పెదమాం భరత్, మేడి నవీన్ కుమార్, వెంకటేష్, తదితరులు ఉన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.