
ప్రజాలహరి క్రైమ్ …..అస్తవ్యంగా ట్రాఫిక్ పట్టించుకోని పోలీసులు మిర్యాలగూడలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉన్నదా అన్నట్లుగా ప్రజల భావిస్తుండగా రేపు తెల్లవారితే హిందువుల పండగ తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు టౌన్ లోకి నిత్యవసరాలు కొసం రావటం వాహనాల రద్దీ అధికమై ట్రాఫిక్ జామ్ అయితే కనీసం పోలీసు స్టేషన్ ముందుగా అయినా పట్టించుకున్న నాథుడు లేకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు కనీసం పండగల సందర్భంగా ఆయన పోలీసులు రోడ్లమీదకు వచ్చి ట్రాఫిక్ లను కంట్రోల్ చేయవలసిందిగా పలువురు వాపోతున్నారు