మిర్యాలగూడ ప్రజాలహరి.
.
భారత రాష్ట్ర సమితి పార్టీ అధినేత & మాజీ ముఖ్యమంత్రి వర్యులు కెసిఆర్ పిలుపు మేరకు మిర్యాలగూడ పట్టణం లో RDO కార్యాలయం ఎదురుగా శనివారo మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారి ఆధ్వర్యంలో* రాష్ట్రంలో పండిన పంటలకు మద్దతు ధర కు అదనంగా క్వింటాల్ కు 500 రూపాయలకు చెల్లిండం పై మరియు గ్రామాల్లో పంట నష్టం వివరాలను సేకరించి ఎకరాకు కనీసం 25 వేల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, అలాగే నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు నీళ్లను విడుదల చేసి గ్రామాలలో చెరువులు, కుంటలు నింపి ప్రజలకు తాగునీటి అవసరాలకు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మాహ దీక్షా చేయటం జరిగింది.. ఇట్టి దీక్షకు *నల్లగొండ పార్లమెoటు BRS అభ్యర్థి కంచర్ల కృష్ణా రెడ్డి హాజరయ్యారు*.. కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహ రెడ్డి, DCMS ఛైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, ZP కో-అప్సన్ మెంబర్ మోషీన్ అలీ, MPP ధనవత్ బాలాజీ నాయక్, ZPTC లలిత హాతీరాం నాయక్, అన్నీ మండలాల పార్టీ అధ్యక్షులు మట్టపల్లి సైదయ్య యాదవ్, నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, పాలుట్ల బాబయ్య, సీనియర్ నాయకులు అన్నాభిమోజు నాగార్జున చారి, నాయకులు నామిరెడ్డి యాదగిరి రెడ్డి,గడగొజు ఏడుకొండలు, చోవగాని బిక్షం, వీరకోటి రెడ్డి,కట్టా మల్లేష్ గౌడ్, కొండారపు బ్రదర్స్, ధీరావత్ రవి నాయక్, యాదగిరి, హరిబాబు, పాపా రావు, మల్లయ్య,జానకిరెడ్డి,బాసాని గిరి, వడ్డేపల్లి శ్రీనివాస్, కంపశాటి మధుసూదన్, నల్లగంతుల నాగభూషణం, రాజ్ కుమార్, ఫయాజ్, సాదినేని శ్రీను, కుర్ర శ్రీను,రమణ,రమేష్, లావూరి శ్రీను,రమేష్ టక్కు, పిన్నo యాదగిరి, కందుల నాగిరెడ్డి, సచిన్, సాయన్న, తీరాందాసు విష్ణు, కొట్ట ఆంజనేయులు,హట్టి, ఇంద్రా రెడ్డి,నాగరాజు యాదవ్,సుధాకర్ రెడ్డి, బాల శ్రీనివాస్ నాయుడు, పిన్నబోయిన శ్రీనివాస యాదవ్, నాగరాజు అలగుబెల్లి, రవీందర్ నాయక్, రాములు గౌడ్, లింగయ్య, శేకర్ రావు,మేక రవి, మన్నెం శ్రీనివాస రెడ్డి, టౌన్ మహిళా అధ్యక్షురాలు పెండ్యామ్ పద్మ, రాఖీ పేరుమాళ్ళ, ఉమా, బచ్చలకురి శ్రీనివాస, నాగవేల్లి యాదగిరి, యల్లయ్యా, కిషన్ నయ, బాలశంకర్, అయిల వెంకన్న, చిర్ర మల్లేష్,ప్రకాష్ నాయక్, నాగు నాయక్, దసృ, భీమ్ల నాయక్, సైదా నాయక్ బాణవత, జక్క నాగేశ్వర రావు, గోవింద రెడ్డి, షోయబ్, జగదీష్ బాబు పులి, పుట్టాల సందీప్, అశోక్, గురవయ్య, వినోద్, చొక్కా రావు, బొగబోయిన రాజు,హన్నూ, దూడియా రమేష్, BRS పార్టీ అభిమానులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.